ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, “అతను నా తల్లి యొక్క తల్లికి ఏకైక కుమారుడు” అని షమిత అన్నారు. షమిత ఆ మనిషికి ఎం అవుతుంది ? A. అమ్మ B. అత్త C. సోదరి D. మేనకోడలు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) D
The only son of Shamita's mother's mother is her mother's brother, Shamita's maternal uncle. So Shamita is his niece.













