Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 13

ఒక ఫ్లాస్కుకి రెండు రంధ్రాలు ఉంటాయి. మొదటి రంధ్రం ఫ్లాస్కుని 9 నిమిషాలలో, 2వ రంధ్రం ఫ్లాస్కుని 16 నిమిషాలలో ఖాళీ చేస్తాయి. ఫ్లాస్కులోని నీరు ఒకే వేగంతో బయటకి పోతే, రెండు రంధ్రాలకి ఫ్లాస్కుని కలిసి ఖాళీ చేయడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? A. \(\frac{{19}}{{25}}\) B. \(4\frac{{19}}{{25}}\) C. \(5\frac{{20}}{{25}}\) D. \(5\frac{{19}}{{25}}\)

  1. C

  2. B

  3. A

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) D

వివరణ

Together the holes empty 1/9 + 1/16 = 25/144 of the flask per minute, so they take 144/25 = 5 19/25 minutes.