Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 74

కింది పట్టికను అధ్యయనం చేసి తరువాత దాని ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఈ క్రింది పట్టిక సంవత్సరాలుగా ఒక కంపెని యొక్క ఖర్చును (లక్షలలో) సంవత్సరానికి తెలియజేస్తుంది.

సంవత్సరంఖర్చు యొక్క అంశం
జీతంఇంధనం మరియు రవాణాఅదనపు లాభంరుణాలపై వడ్డీపన్నులు
1998288983.0023.483
19993421122.5232.5108
20003241013.8441.674
20013361333.6836.488
20024201423.9649.498

అన్ని సంవత్సరాలకు పన్నులపై ఖర్చుకు మరియు అదనపు లాభానికి మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి ? A. 9 : 40 B. 25 : 13 C. 451 : 17 D. 1 : 25

  1. C

  2. D

  3. B

  4. A

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) C

వివరణ

Total taxes = 83 + 108 + 74 + 88 + 98 = 451 lakh. Total bonus = 3.00 + 2.52 + 3.84 + 3.68 + 3.96 = 17 lakh. Ratio = 451 : 17.