RRB NTPC · ప్రశ్న 83
ఈ కింది వాటిలో ఏది విద్యుత్ ని ఉత్పత్తి చేయటానికి పర్యావరణ అనుకూల విధానం కాదు?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) ఉష్ణ శక్తి
వివరణ
Thermal power burns coal and releases carbon dioxide, sulphur dioxide and fly ash. Solar, wind and bio-waste are cleaner, renewable sources.