Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 68

'లైక్ క్యూర్స్ లైక్' అనే హోమియోపతి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ?

  1. హిప్పోక్రటిస్

  2. సామ్యుల్ హన్నేమన్

  3. సామ్యుల్ కాక్బర్న్

  4. జార్జ్ వితౌల్కాస్

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) సామ్యుల్ హన్నేమన్

వివరణ

Samuel Hahnemann, a German physician, founded homeopathy in 1796 on the principle 'similia similibus curentur' — like cures like: a substance that causes symptoms in a healthy person can, in tiny doses, treat similar symptoms in a sick person.