Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 90

కింది వాటిలో విటమిన్ A కి మంచి మూల ఆధారం ఏది?

  1. క్యాబేజీ

  2. క్యారెట్

  3. బంగాళా దుంప

  4. స్ట్రా బెర్రీ

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) క్యారెట్

వివరణ

Carrots are rich in beta-carotene, which the body converts into vitamin A, needed for good eyesight. Other good sources are spinach, mangoes, papaya, milk and eggs.