Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 18

ఒక ఇంటిపైకి వాలుతున్న నిచ్చెన యొక్క ఊర్థ్వ కోణం 60° మరియు నిచ్చెన యొక్క అడుగు 6.5 మీటర్లు. నిచ్చెన యొక్క పొడవు ఎంత ?

  1. 15 మీటర్లు

  2. 13 మీటర్లు

  3. 11.25 మీటర్లు

  4. 10.5 మీటర్లు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 13 మీటర్లు

వివరణ

The ladder, the wall and the ground form a right triangle. The angle at the ground is 60° and the foot is 6.5 m from the wall, so cos 60° = 6.5/length. Length = 6.5/0.5 = 13 metres.