Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 34

బబ్లు బూట్ల అమ్మకపు ధరను రూ. 360 నుండి రూ. 345, కు తగ్గిస్తే అతని నష్టం 4% పెరుగుతుంది. బూట్ల యొక్క కొనుగోలు ధర:

  1. రూ.275

  2. రూ.375

  3. రూ.425

  4. రూ.450

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) రూ.375

వివరణ

Lowering the price by Rs 15 (360 → 345) increases the loss by 4% of the cost price. So 4% of CP = 15, and CP = 15 × 100/4 = Rs 375.