RRB NTPC · ప్రశ్న 66
రాము గంటకు 9 కి.మీ వేగంతో నిశ్చలమైన నీటిలో పడవను నడపుతున్నాడు. అతనికి ప్రవాహ దిశలో కంటే ప్రవాహానికి వ్యతిరేఖదిశలో వెళ్ళినప్పుడు రెండు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. అయితే ప్రవాహ వేగాన్ని కనుగొనండి.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) 3 కి.మీ / గంట
వివరణ
Taking twice as long upstream means the upstream speed is half the downstream speed: 9 + s = 2(9 − s). So 9 + s = 18 − 2s, giving 3s = 9 and s = 3 km/h (check: downstream 12 km/h, upstream 6 km/h).