RRB NTPC · ప్రశ్న 88
జాన్ నాలుగు పాత ట్రాక్టర్లను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ నాలుగు ట్రాక్టర్ల నిర్వహణ, మరమ్మతుల కోసం మొత్తం 3 లక్షలు వెచ్చించాడు. ఒకవేళ ఇప్పటికే నాలుగు ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్ను రూ.1లక్షకి విక్రయిస్తే, అప్పుడు 40% మొత్తం లాభం పొందడానికి మిగిలిన 3 ట్రాక్టర్ల సగటు విక్రయ ధర ఎంత? A. ₹ 1.5 లక్షలు B. ₹ 1.2 లక్షలు C. ₹ 2 లక్షలు D. ₹ 2.3 లక్షలు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) C
వివరణ
Total cost = 2 + 3 = 5 lakh. A 40% profit means selling for 7 lakh in total. One tractor fetched 1 lakh, so the other three must bring 6 lakh, an average of 2 lakh each.