Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 3

కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు హార్డ్ డిస్క్ నుండి మెయిన్ మెమరీ వరకూ ఆపరేటింగ్ సిస్టం లోడ్ అవటాన్ని __ అంటారు.

  1. బూటింగ్

  2. ఫెచింగ్

  3. ప్రాసెసింగ్

  4. మల్టీ - ప్రాసెసింగ్

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) బూటింగ్

వివరణ

Booting is the start-up process of a computer. When it is switched on, the BIOS runs a self-test and then loads the operating system from the hard disk into main memory (RAM), after which the computer is ready to use.