Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 80

కింది వారిలో కక్ష్యలో 8 రోజులు గడపటానికి 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి పర్యాటకుడు ఎవరు ?

  1. గ్రెగ్ ఆల్సెన్

  2. చార్లెస్ సిమోన్యి

  3. డెన్నిస్ టిటో

  4. మార్క్ షటిల్ వర్త్

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) డెన్నిస్ టిటో

వివరణ

American businessman Dennis Tito became the world's first space tourist in April 2001, paying about $20 million to spend around 8 days on a Russian Soyuz trip to the International Space Station.