Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 88

“రోహిత్ నా అత్త తల్లికి ఏకైక కుమారుని కుమారుడు” అని మాలిని చెప్పింది. ఇక్కడ మాలిని రోహిత్‌ కి ఎం అవుతుంది ?

  1. కజిన్

  2. తల్లి

  3. సోదరి

  4. కూతురు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) కజిన్

వివరణ

Malini's maternal aunt's mother is Malini's maternal grandmother. Her only son is Malini's maternal uncle, and Rohit is his son. So Rohit and Malini are cousins.