Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 19

కింద ప్రకటన మరియు కొన్ని తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ప్రకటనల వాక్యాలు నిజజీవితంలో విషయాలకి ఎంత విరుద్ధంగా ఉన్నా నిజమనే తీసుకోవాలి. ఇచ్చిన తీర్మానాలలో ఏవి ప్రకటనకి లాజికల్ గా అనుసరిస్తాయో గుర్తించండి. ప్రకటన: స్వదేశీ ముడిచమురు ఉత్పత్తి కన్నా వేగంగా దేశంలో దాని డిమాండ్ పెరుగుతూ ఉంది. తీర్మానాలు: I. ముడిచమురుని దిగుమతి చేసుకోవాలి. II. దేశీయ డిమాండ్ ను తగ్గించాలి. A. కేవలం తీర్మానం I మాత్రమే అనుసరిస్తుంది B. కేవలం తీర్మానం II మాత్రమే అనుసరిస్తుంది C. I లేదా II రెండూ అనుసరించవు D. I మరియు II రెండూ అనుసరిస్తాయి

  1. D

  2. A

  3. B

  4. C

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) C

వివరణ

The statement only says domestic demand is growing faster than domestic crude production. It does not say oil 'must' be imported, nor that demand 'must' be reduced; the gap could be met in other ways (alternative fuels, efficiency). Neither conclusion is a definite inference.