Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 54

కింద ఇచ్చిన తారుమారు అక్షరాల పదం 'saltoteuk’ లో పువ్వు, చెట్టు పేర్లని విడదీసి, ఇచ్చిన ఎంపికలలో ఆ పువ్వు, చెట్టు యొక్క మొదటి అక్షరాలని గుర్తించండి. A. SR B. RE C. LK D. LT

  1. D

  2. B

  3. C

  4. A

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) D

వివరణ

The letters of 'saltoteuk' can be split into LOTUS (a flower) and TEAK (a tree). Their first letters are L and T, so the answer is LT.