Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 89

గాల్వనైజ్ (రసాయన చర్యచే విద్యుచ్చక్తిని ప్రయోగించు) ఇనుము అనగా ఏమిటి ?

  1. ఒక రకమైన స్టీలు

  2. జింక్ పూత కలిగిన ఇనుము

  3. దుక్క ఇనుము

  4. ఇనుము ధాతువు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) జింక్ పూత కలిగిన ఇనుము

వివరణ

Galvanised iron is iron or steel coated with a thin layer of zinc. The zinc protects the iron from rusting, even if scratched, because zinc corrodes first.