RRB NTPC · ప్రశ్న 75
ఒక పరీక్షలో, ఒక విద్యార్థి సగటున 76 మార్కులు సాధిస్తాడు. ఐదు సబ్జెక్టులకు మొత్తం మార్కులు 500. 4 సబ్జెక్టులలో అతని మార్కులు ఇవ్వబడ్డాయి; దిగువ పట్టికలో “x” గా గుర్తించబడిన గణితంలో విద్యార్థి పొందిన మార్కులను లెక్కించండి.
| సబ్జెక్ట్ | గణితం | ఆంగ్లం | సంస్కృతం | విజ్ఞాన శాస్తం | సాంఘిక శాస్తం |
|---|---|---|---|---|---|
| వచ్చిన మార్కులు | x | 87 | 83 | 78 | 57 |
A. 80 B. 83 C. 72 D. 75
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) D
వివరణ
Average 76 over 5 subjects means a total of 380. The other four marks add to 87 + 83 + 78 + 57 = 305, so the Maths mark x = 380 − 305 = 75.