క్రింద ఇచ్చిన ప్రకటనల ఆధారంగా, ప్రకటలను అనుసరించే ఉత్తమమైన తీర్మానము (ల) ను ఎంచుకోండి: ప్రకటనలు : A. న్యాయమైన రీతిలో రికార్డులు బద్దలుకొట్టిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతి ఇవ్వబడుతుంది. B. ఆటగాడు XYZ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు కాని నిషేధిత డ్రగ్ ప్రభావంలో ఉన్నట్లు కనుగొనబడ్డాడు. తీర్మానాలు : I. ఆటగాడు XYZ పై వచ్చిన ఆరోపణ అబద్ధం. II. ఆటగాడు XYZ కి ప్రత్యేక బహుమతి ఇవ్వబడదు. A. తీర్మానం I మాత్రమె అనుసరించబడుతుంది. B. తీర్మానం II మాత్రమె అనుసరించబడుతుంది. C. తీర్మానం I మరియు తీర్మానం II రెండూ అనుసరించబడతాయి D. తీర్మానం I మరియు తీర్మానం II రెండూ అనుసరించవు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) B
The reward is only for records broken fairly. XYZ was found under the influence of a banned drug, so he will not get the reward (II follows). Nothing shows the accusation was false (I does not follow).