Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 6

క్రింద కొన్ని ప్రకటనలు ఇవ్వబడ్డాయి, వాటి ఆధారంగా వాటిని అనుసరించే ఉత్తమమైన తీర్మానాలను ఎంచుకోండి : ప్రకటనలు : A) T 20 మ్యాచ్‌లో ఒక జట్టు చేసిన మొత్తం పరుగులు 210 B) ఇందులో 147 పరుగులు స్పిన్నర్లు చేశారు. తీర్మానాలు : I. జట్టులో 70% స్పిన్నర్లు ఉన్నారు. II. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ స్పిన్నర్లు. A. తీర్మానం I మాత్రమె అనుసరిస్తుంది. B. తీర్మానం II మాత్రమె అనుసరిస్తుంది. C. తీర్మానం I మరియు తీర్మానం II రెండూ అనుసరిస్తాయి. D. తీర్మానం I మరియు తీర్మానం II రెండూ అనుసరించవు.

  1. A

  2. D

  3. C

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) D

వివరణ

147 runs out of 210 is 70% of the runs, not 70% of the team (I fails), and nothing is said about who opened the batting (II fails). Neither follows.