Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 6

రెండున్నర(2 ½ ) గంటల పాటు 62 కి.మీ./గం. వేగంతో మరియు ఒక గంట నాలుగో (1 ¼) వంతు పాటు 68 కి.మీ./గం. వేగంతో ఒక రైలు ప్రయాణిస్తుంది. ఆ రైలు యొక్క సగటు వేగాన్ని కనుగొనండి. A. 55 కి.మీ./గం. B. 64 కి.మీ./గం. C. 62 కి.మీ./గం. D. 70 కి.మీ./గం.

  1. A

  2. D

  3. C

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) B

వివరణ

Distance = 62 × 2.5 + 68 × 1.25 = 155 + 85 = 240 km in 3.75 hours. Average speed = 240/3.75 = 64 km/h.