Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 17

కింద ఇచ్చిన నాలుగు పదాలలో మూడు ఏదో విధంగా సారూప్యత కలిగివున్నాయి కానీ ఒకటి మాత్రం భిన్నంగా ఉంది. వీటిల్లో భిన్నమైనది ఏది? A. టవర్. B. సముద్రం. C. లోయ. D. పర్వతం.

  1. C

  2. B

  3. A

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) A

వివరణ

Sea, valley and mountain are natural features. A tower is man-made, so it is the odd one.