Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 27

భారతదేశంలో ప్రాణుల విభజనని గుర్తించే అతిపెద్ద సంస్థ ______ యొక్క శతాబ్ది సంవత్సరానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. A. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. B. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. C. నేషనల్ యానిమల్ స్పీసెస్ సర్వే ఆఫ్ ఇండియా. D. నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్.

  1. C

  2. B

  3. A

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) A

వివరణ

In 2016 the government released a stamp marking the centenary of the Zoological Survey of India (founded 1916), the apex body on animal taxonomy.