RRB NTPC · ప్రశ్న 3
30 పెన్నులు మరియు 75 పెన్సిళ్లని రూ. 390 కి కొనటం జరిగింది. పెన్సిల్ యొక్క సగటు ధర రూ. 2.00 అయితే, పెన్ను యొక్క సగటు ధర (రూపాయలలో) కనుగొనండి. A. 6 B. 4 C. 8 D. 12
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) C
వివరణ
75 pencils at Rs 2 cost Rs 150, so 30 pens cost 390 − 150 = Rs 240, an average of Rs 8 per pen.