Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 69

ఈ కింది ఏ నెట్‌వర్క్ టాపాలజీలకి అత్యధిక ట్రాన్స్ మిషన్ వేగం ఉంటుంది? A) LAN B) WAN C) MAN D) LAN మరియు WAN లు రెండిటికీ సమానమైన ట్రాన్స్ మిషన్ వేగాలు ఉంటాయి.

  1. A

  2. B

  3. D

  4. C

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) A

వివరణ

A LAN covers a small area over short cables, so it offers the highest data-transfer speed; MANs and WANs span larger distances at lower speeds.