Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 62

కింద ఇచ్చిన బార్ గ్రాఫ్ ఛార్టులో నలుగురు విద్యార్థులు S1, S2, S3 మరియు S4 యొక్క భౌతిక మరియు రసాయన శాస్త్రంలో మార్కులు ఇవ్వబడ్డాయి. ఈ బార్ చార్టుని గమనించి తర్వాత దానిపై ఇచ్చిన ప్రశ్నలకి జవాబులివ్వండి.

Figure

రెండు సబ్జెక్టులలో S2 సాధించిన మొత్తం మార్కులు, S4 సాధించిన మొత్తం మార్కుల మధ్య నిష్పత్తి ఎంత? A. 25/31 B. 30/31 C. 36/31 D. 31/25

  1. A

  2. B

  3. C

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) B

వివరణ

S2's total = 65 (Physics) + 85 (Chemistry) = 150. S4's total = 75 + 80 = 155. Ratio = 150/155 = 30/31.