RRB NTPC · ప్రశ్న 77
"ఒక మనిషి యొక్క ఈ చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద ముందడుగు.' అని ఎవరు అన్నారు?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
వివరణ
Neil Armstrong said these words on 20 July 1969 as he became the first person to step onto the Moon during NASA's Apollo 11 mission.