Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 38

ఒక మహిళ ఈ కింది వస్తువులని ఇవ్వబడిన ధరల మధ్య కొనాలనుకుంటోంది- 1. టమాటాలు కేజీ రూ. 40 మరియు రూ. 45 మధ్య. 2. ద్రాక్షలు కేజీ ధర రూ. 80 మరియు రూ.90 మధ్య. 3. పాల పాకెట్లు లీటరుకి రూ. 23 వద్ద. ఈ కింది వాటిలో ఏ షాపులో ఆమెకి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి? A. షాపు S లో టమాటాలని అరకిలో రూ. 22.5కి, ద్రాక్షలు కేజీ రూ. 82 కి మరియు పాలు లీటరు రూ. 24 కి అమ్ముతారు. B. షాపు H లో ద్రాక్షలని పావుకిలో రూ. 21కి, పాలు అరలీటరు రూ.12.5కి మరియు టమాటా అరకిలో రూ. 22కి అమ్ముతారు. C. షాపు O లో పాలని అరలీటరు రూ. 11.5కి, టమాట అరకిలో 21 రూపాయలకి మరియు ద్రాక్షలని అరకిలో రూ. 43కి అమ్ముతారు. D. షాపు P లో టమాటాలని అరకిలో రూ. 23.5 కి, ద్రాక్షలని కిలో రూ. 85 కి మరియు పాలని లీటరు రూ. 23 కి అమ్ముతారు.

  1. A

  2. D

  3. B

  4. C

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) C

వివరణ

Convert everything to per-kg and per-litre prices. Shop O: milk Rs 11.5 per half litre = Rs 23/litre, tomato Rs 21 per half kg = Rs 42/kg (between 40 and 45), grapes Rs 43 per half kg = Rs 86/kg (between 80 and 90); all fit. Shop S charges Rs 24 for milk, shop H Rs 25, and shop P's tomatoes are Rs 47/kg, so only shop O works.