RRB NTPC · ప్రశ్న 59
కింది పట్టిక ఆరు సబ్జెక్టులలో నలుగురు విద్యార్థుల యొక్క మార్కుల శాతాన్ని సూచిస్తుంది. పట్టికను పరిగణించి మరియు దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
| విద్యార్థి | గణితం | సామాన్య శాస్త్రం | చరిత్ర | భూగోళ శాస్త్రము | ఇంగ్లీషు | హిందీ |
|---|---|---|---|---|---|---|
| షమిత | 75 | 80 | 65 | 68 | 72 | 65 |
| స్మిత | 80 | 85 | 75 | 65 | 70 | 70 |
| శిల్ప | 82 | 88 | 70 | 69 | 71 | 70 |
| షీల | 78 | 87 | 65 | 70 | 75 | 74 |
ఎవరికి అత్యధికంగా మొత్తం మార్కులు వచ్చాయి ? A. షమిత B. స్మిత C. శిల్ప D. షీలా
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) C
వివరణ
Totals over six subjects: Shamita 75 + 80 + 65 + 68 + 72 + 65 = 425; Smita 80 + 85 + 75 + 65 + 70 + 70 = 445; Shilpa 82 + 88 + 70 + 69 + 71 + 70 = 450; Sheela 78 + 87 + 65 + 70 + 75 + 74 = 449. Shilpa has the highest total.