Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 79

కింద ఇచ్చిన జతతో సారూప్యంగా లేని జతని ఎంచుకోండి. ముందువైపుకు : వెనుకవైపుకి

  1. ఆశ : నిరాశ

  2. ప్రేమ : ద్వేషం

  3. కోపం : ఆవేశం

  4. కాంతి : చీకటి

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) కోపం : ఆవేశం

వివరణ

Forward and backward are opposites (antonyms). Hope–despair, love–hate and light–dark are also opposites. Anger and wrath mean the same thing (synonyms), so they do not share the relationship.