Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 86

Q యొక్క తండ్రి B యొక్క అల్లుడు. C అనే వ్యక్తి Q యొక్క సోదరి మరియు P యొక్క కుమార్తె . Pఅనే వ్యక్తి D యొక్క అత్త. P అనే వ్యక్తి B కి ఎలాంటి సంబంధం ఉంది?

  1. కొడుకు

  2. కూతురు

  3. మనవడు

  4. మనవరాలు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) కూతురు

వివరణ

C is Q's sister and P's daughter, so P is a parent of Q. Q's father is B's son-in-law, i.e. married to B's daughter. P is therefore Q's mother, which makes P B's daughter. (P being D's maternal aunt only confirms that P is female.)