Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 13

ఒక పనిని S కన్నా రెట్టింపు వేగంతో G పూర్తిచేస్తాడు. ఒకవేళ G ఒక పనిని S కన్నా 30 రోజులు తక్కువ సమయంలోనే పూర్తిచేస్తే, వారిద్దరూ కలిసి పనిచేసినప్పుడు ఆ పనిని పూర్తిచేయడానికి వారికి ఎన్నిరోజులు పడుతుంది? A. 25 B. 20 C. 22 D. 15

  1. D

  2. B

  3. A

  4. C

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) B

వివరణ

G finishes the work in 30 days and is twice as fast as S, so S takes 60 days. Together they do 1/30 + 1/60 = 3/60 = 1/20 of the work per day, so they finish in 20 days.