Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 66

ఒక తండ్రి ఒక భూమిని రూ. 18 లక్షలకు కొని, రిజిస్ట్రేషన్, ఫెన్సింగ్ మొదలైన వాటి కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశాడు. అతను భూమిని రూ. 24.57 లక్షలకు అమ్మగా. అతని లాభ శాతం కనుగొనండి?

  1. 15%

  2. 14.15%

  3. 16.5%

  4. 17%

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) 17%

వివరణ

Total cost = 18 + 3 = Rs 21 lakh, and selling price = Rs 24.57 lakh. Profit = 3.57 lakh, and profit % = 3.57/21 × 100 = 17%.