Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 12

S, అనే వ్యక్తి 'a' రోజుల్లో 50% పనిని చేస్తాడు. T ఆ పనిలో 25% 'a' రోజుల్లో చేయగలడు. వీరిద్దరూ కలిసి ఆ పనిని ____ రోజుల్లో పూర్తి చేస్తారు. A. 2.66 B. 2.33 C. 1.33 D. 1.67

  1. A

  2. C

  3. D

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) C

వివరణ

S does 50% in a days, so S alone needs 2a days; T does 25% in a days, so T alone needs 4a days. Together they do 1/(2a) + 1/(4a) = 3/(4a) of the work per day, so they need 4a/3 ≈ 1.33a days, i.e. 1.33 days when a = 1.