RRB NTPC · ప్రశ్న 35
వీటిలో ఏది గుండెకి సంబంధించిన వ్యాధి కాదు? A. రక్తనాళాలు ఉబ్బటం (అన్యూరిజం) B. కార్డియో మయోపతి C. కోరింతదగ్గు (డిఫ్తీరియా) D. మయోకార్డియల్ రప్చర్
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) C
వివరణ
Aneurysm (a bulge in an artery wall), cardiomyopathy (disease of the heart muscle) and myocardial rupture (a tear in the heart wall after a heart attack) relate to the heart and blood vessels. Diphtheria is a bacterial infection of the throat and nose, so it is not a heart ailment.