RRB NTPC · ప్రశ్న 48
రెండు సంఖ్యల గ.సా.భా 6 మరియు వాటి క.సా.గు.108 గా ఉంటుంది. ఒకవేళ వాటిల్లో ఒక సంఖ్య 12 అయితే, మరొక సంఖ్య ఏంటి? A. 27 B. 54 C. 48 D. 36
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) B
వివరణ
HCF × LCM = product of the two numbers: 6 × 108 = 648. The other number = 648/12 = 54.