Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 81

భారత పార్లమెంటుకు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో భిన్నంగా ఉన్నదానిని కనుక్కోండి. A. బడ్జెట్ సమావేశాలు B. వేసవికాల సమావేశాలు C. వర్షాకాల సమావేశాలు D. శీతాకాల సమావేశాలు

  1. A

  2. C

  3. D

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) B

వివరణ

Parliament meets in three sessions: Budget, Monsoon and Winter. There is no Summer session.