Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 57

ఒక మహిళ తన ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరం దక్షిణం వైపు నడుస్తుంది. ఆమె కుడివైపు తిరగి 35 కి.మీ, మళ్ళీ ఆమె కుడివైపు తిరగి 15 కి.మీ, ఆ తర్వాత ఆమె ఎడమవైపుకి తిరగి 5 కి.మీ. నడుస్తుంది. ఆమె ఇల్లు ఇప్పుడు ఎంత దూరంలో ఉంది?

  1. 35
  2. 40
  3. 50
  4. 15
సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 40

వివరణ

South 15, right (west) 35, right (north) 15 brings her back level with the house, 35 km west. Turning left (west) for 5 km more puts her 35 + 5 = 40 km from home.