Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 21

రెండు సంఖ్యల క.సా.గు 66. ఆ సంఖ్యలు 2: 3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత?

  1. 60

  2. 55

  3. 50

  4. 65

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 55

వివరణ

Numbers in the ratio 2 : 3 are 2k and 3k, with LCM 6k = 66, so k = 11. The numbers are 22 and 33, and their sum is 55.