Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 40

కుంకుమ పువ్వు పెద్ద ఎత్తున ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అవుతుంది

  1. హిమాచల్ ప్రదేశ్

  2. గుజరాత్

  3. జమ్మూ కాశ్మీర్

  4. కేరళ

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) జమ్మూ కాశ్మీర్

వివరణ

Jammu and Kashmir, especially Pampore near Srinagar, produces almost all of India's saffron. Kashmiri saffron has a GI tag and grows in the karewa soils of the valley.