RRB NTPC · ప్రశ్న 57
కింది వాటిలో సారూప్యతను కనుగొనండి: చిరుత, పులి, మచ్చలు గల చిరుతపులి(జాగ్వార్), సింహం A. ఇవన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. B. ఇవన్ని పిల్లి కుటుంబానికి చెందినవి. C. వారి చిన్నపిల్లలందరినీ పిల్లికూనలు అని పిలుస్తారు. D. సారూప్యత లేదు.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) B
వివరణ
Leopard, tiger, jaguar and lion all belong to the cat family (Felidae, big cats of the genus Panthera). The jaguar is not found in India, and their young are called cubs, not kittens.