Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 71

కారు ఒక వంపు తీసుకున్నప్పుడు, మమ్మల్ని వక్రరేఖకు నెట్టివేసే శక్తి________

  1. అభి కేంద్ర బలం

  2. అప కేంద్ర బలం

  3. గర్షణ బలం

  4. తన్యత బలం

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) అప కేంద్ర బలం

వివరణ

When a car turns, our body tends to keep moving straight because of inertia. In the car's turning frame this is felt as an outward push, called the centrifugal force. The real inward force that turns the car is the centripetal force, provided by friction on the tyres.