RRB NTPC · ప్రశ్న 61
ఏ నియమ౦ ప్రకారం, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద, వాయువు పరిమాణం పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) బాయిల్ నియమం
వివరణ
Boyle's Law: at constant temperature, the volume of a fixed mass of gas is inversely proportional to its pressure (PV = constant).