RRB NTPC · ప్రశ్న 41
ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, మొత్తం మార్కులలో 50% సాధించాలి. రెండు పేపర్లతో కూడిన పరీక్షలో, ఒక విద్యార్థి 200 మార్కుల మొదటి పేపర్లో 40% మార్కులు సాధించాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 150 మార్కుల రెండవ పేపర్లో కనీసం ఎంత శాతం మార్కులు సాధించాలి?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) 64%
వివరణ
Total marks = 350, so 175 are needed. The first paper gives 40% of 200 = 80, so 95 are needed out of 150 = 63.3%. The minimum option that suffices is 64%.