Railways PYQCBT 1 2020

RRB NTPC · ప్రశ్న 1

'+' అంటే '-', '-' అంటే ' ÷', '×' అంటే '+' మరియు ' ÷ ' అంటే '×' అయితే, సమీకరణ౦ విలువ ఎంత అవుతుంది 13 + 6 ÷ 2 × 32 - 2?

  1. 20

  2. 23

  3. 17

  4. 15

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 17

వివరణ

Replacing the signs: 13 − 6 × 2 + 32 ÷ 2. By BODMAS: 6 × 2 = 12 and 32 ÷ 2 = 16, so 13 − 12 + 16 = 17.