RRB NTPC · ప్రశ్న 51
చక్రవడ్డీ పై డబ్బు మొత్తం 2 సంవత్సరాలలో రూ .12,100. మరియు 3 సంవత్సరాలలో 13,310 అగును. సంవత్సరానికి వడ్డీరేటు ఎంత ?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) 10%
వివరణ
One year's growth: 13310/12100 = 1.1, so the rate is 10% per annum.