Railways PYQCBT 1 2020

RRB NTPC · ప్రశ్న 54

క్రింద ఇవ్వబడిన నాలుగు అక్షరాల-సమూహాలలో, మూడు ఏదో ఒక పద్ధతిలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నమైన దానిని ఎంచుకోండి?

  1. CGI

  2. EIK

  3. AEG

  4. FHJ

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) FHJ

వివరణ

CGI, EIK and AEG follow +4, +2 (e.g. A→E→G). FHJ follows +2, +2, so it is different.