RRB NTPC · ప్రశ్న 87
ఒకవేళ ADISNHPANRKARFACHTARKYAR అనే పదం యొక్క అక్షరాలు వ్యతిరేఖ క్రమంలో వ్రాసినట్లయితే, ఎడమ నుండి తొమ్మిదవ అక్షరానికి కుడి వైపున ఉన్న మూడవ అక్షరం ఏది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) R
వివరణ
Reversed, the 24 letters read R A Y K R A T H C A F R A K R N A P H N S I D A. The 9th from the left is C; three places to its right is the 12th letter, R.