Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 108

ఒకవేళ ENTRY ని 98462 గా మరియు STEADYని 749312 గా కోడ్ చేస్తే, అప్పుడు ఆ కోడ్లో NEATNESS ఏవిధంగా రాయబడుతుంది?

  1. 89648977

  2. 89349877

  3. 89348977

  4. 89438977

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 89348977

వివరణ

From ENTRY = 98462: E = 9, N = 8, T = 4, R = 6, Y = 2. From STEADY = 749312: S = 7, A = 3, D = 1. So NEATNESS = 8 9 3 4 8 9 7 7 = 89348977.