Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 113

ఇవ్వబడ్డ ప్రత్యామ్నాయాల నుంచి సంబంధిత సారూప్యాన్ని ఎంచుకోండి: చొక్కా : వస్త్రం : : బంగాళదుంప : _________

  1. రసం

  2. ఉల్లి

  3. పండ్లు

  4. కూరగాయ

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) కూరగాయ

వివరణ

A shirt is a type of garment; in the same way a potato is a type of vegetable.