Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 54

క్రింద కొన్ని వ్యాఖ్యానాలు వాటిని అనుసరించి కొన్ని తీర్మానాలు ఇవ్వబడ్డాయి. సాధరణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా అనిపించినా, ఇచ్చిన వ్యాఖ్యానాలను వాస్తవాలుగా భావించి, తార్కికంగా వాటిని అనుసరించే తీర్మానం / తీర్మానాలను నిర్ణయించండి. వ్యాఖ్యానం: ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది. తీర్మానాలు: I. విజయం కోసం రిస్క్ చేయడం అవసరం. II. పిరికివారు మరణించడానికి ముందు చాలాసార్లు చనిపోతారు.

  1. తీర్మానం I లేదా తీర్మానం II అనుసరిస్తుంది.

  2. తీర్మానం I మరియు II రెండూ అనుసరించవు.

  3. కేవలం తీర్మానం II మాత్రమే అనుసరిస్తుంది.

  4. కేవలం తీర్మానం I మాత్రమే అనుసరిస్తుంది.

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) తీర్మానం I మరియు II రెండూ అనుసరించవు.

వివరణ

The proverb only says that luck favours the brave. It does not state that risks are necessary for success, and it says nothing about cowards. Both conclusions bring in ideas not present in the statement, so neither follows.